Holi Celebrations : అల్ప మోడల్ స్కూల్ లో హోలీ సంబరాలు

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి )మార్చ్ 04, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల చేత ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరికొకరు రంగులతో సరదాగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ హోలీ పండుగ యొక్క గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య, భార్గవి, మహర్జన, పూజ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Holi celebrations at Alpha Model School

You cannot copy content of this page

Scroll to Top