Sri Prasanna Venkateswara Swamy : బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మార్చ్ 4: నెల్లూరు జిల్లా: కొండ బిట్రగుంట బోగోలు మండలం మంగళవారం రాత్రి నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంలో స్వామి,అమ్మవార్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహణ..స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి దంపతులు..
హ 850 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర బిలకూట క్షేత్రంలో రంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ మహోత్సవం.. వేలాది మంది భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. వేడుకలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం , భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం.నూతన కళ్యాణ మండప నిర్మాణంతో భక్తులకు విస్తృత సౌకర్యాలు..
ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆనందం వ్యక్తం చేసిన భక్తులు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని,ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల కృషిని ప్రశంసించిన భక్త జనులు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరిన్ని ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహణకు ఏర్పాట్లు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The annual Brahmotsavam of Sri Prasanna Venkateswara Swamy

You cannot copy content of this page

Scroll to Top