తేదీ : 17/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమల పరాక పరాకమణి చోరీ కేసు పై హైకోర్టు లో విచారణ జరిగింది. సీజ్ చేసినటువంటి ఫైళ్లు , ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈనెల ఈనెల ఇరవై ఏడు వ తేదీన ఈవో న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూపాయలు ఇరవై వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


