Gudivada Amarnath : గూగుల్ డేటా సెంటర్ ను ఆహ్వానిస్తున్నాం

TRINETHRAM NEWS

తేదీ : 17/10/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); అనకాపల్లి నియోజకవర్గం, మాజీ శాసనసభ్యులు మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ను వైసిపి వ్యతిరేకిస్తుందని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. ఆ గూగుల్ డేటా సెంటర్ ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
దీనిపై ఇదివరకే వైసిపి స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం రూపాయలు ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇస్తున్నప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి రెవెన్యూ ఎంత వస్తుందనేదే ప్రధానాంశం అని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We welcome Google Data Center

You cannot copy content of this page

Scroll to Top