Youth Festival : ఘనంగా జిల్లా యువ జనోత్సవ కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 17/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తణుకు నియోజకవర్గం, పట్టణంలో ఎస్ కె ఎస్ డి మహిళా కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ సెట్ వెల్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా యువ జనోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువతలో స్వచ్ఛంద సేవా భావాన్ని పెంపొందించి., అభివృద్ధి సాధికారిత సాధించేలా ఆ యువజన సర్వీసుల శాఖ వినూత్న కార్యక్రమాలు , పథకాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth Festival held on a grand scale

You cannot copy content of this page

Scroll to Top