జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఐటీ పోచారం పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని ఈటెల పిటీషన్‌.. ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నాడని కేసు నమోదు.. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు ఈటెలపై కేసు నమోదు చేసిన ఐటీ పోచారం పీఎస్‌ పోలీసులు.. కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్..

ఈ దశలో కేసును కొట్టేయొద్దన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్.. కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటెలకు సూచించిన హైకోర్టు.. ఐటీ పోచారం పీఎస్‌లో ఉన్న కేసు కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

High Court refuses to

You cannot copy content of this page