PM Modi : RRRపై ప్రధాని మోదీ ప్రశంసలు

TRINETHRAM NEWS

Trinethram News : రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంది. నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించింది. వేవ్స్ సదస్సులో ఆ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

‘భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister Modi praises RRR

You cannot copy content of this page

Scroll to Top