Topudurthi : అజ్ఞాతంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

TRINETHRAM NEWS

Trinethram News : జగన్ హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో తోపుదుర్తిపై కేసు.. తోపుదుర్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు .. ఫోన్ స్విఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి

తోపుదుర్తి ఎక్కడున్నారో తెలియదన్న కుటుంబసభ్యులు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Topudurthi in hiding

You cannot copy content of this page

Scroll to Top