Helicopter Crash : కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Aug 07, 2025, ఘనాలో బుధవారం సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించారు. అక్ర నుండి బయలుదేరిన కొన్ని గంటలకే హెలికాప్టర్ రాడార్ నుండి మిస్ అయింది. ఈ ప్రమాదంలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్‌, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పాలక పార్టీ వైస్ చైర్మన్, ఒక ఉన్నత జాతీయ భద్రతా సలహాదారు, సిబ్బంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Helicopter crash kills 8

You cannot copy content of this page

Scroll to Top