Trinethram News : Aug 07, 2025, భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంపుపై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అమెరికా డెయిరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు భారత్ గతంలో నిరాకరించింది. ఈ క్రమంలో అమెరికాతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ట్రంప్.. భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధించారు. అయితే రష్యా చమురు కొనుగోలును ట్రంప్ సాకుగా చూపుతూ భారీగా టారిఫ్ పెంచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


