Flood Water Entering Crop : భారీ వర్షాలు, పంట పొలాల్లో చేరిన వరద నీరు

TRINETHRAM NEWS

తేదీ : 19/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ గ్రామీణ గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల్లోకి బుడమేరు కాలువ వరద నీరు చేరింది. పోయిన నెలలో నే పొలాలన్నీ శుభ్రం చేసి నాట్లు వేశామని సంబంధించిన రైతులు తెలిపారు భారీ వర్షాలకు పొలాల్లోకి నీరు చేరడంతో పంటల మొత్తం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

flood water entering crop fields

You cannot copy content of this page

Scroll to Top