Strict Action : శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా ?

TRINETHRAM NEWS

తేదీ : 19/08/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి. ప్రసాద్, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి వర్గ పోరును ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. శ్రీనివాసరావు తెలిపారు. గాడి తప్పిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్లపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని , దీనిపై సదరు సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే మాత్రం వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Will strict action be taken against MLAs?

You cannot copy content of this page

Scroll to Top