
Heavy Rain : త్రినేత్రం న్యూస్ : వాతావరణంలో ఏర్పడిన బలమైన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని చోట్ల భారీ వర్షం పడొచ్చని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe