తేదీ : 17/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం వ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన మంచు కురుస్తోంది ఊటీ ప్రాంతాలను తలపించే విధంగా వాతావరణం నెలకొంది. పచ్చని పొలాలు, చెట్లపై మంచు ఎక్కువ పడడంతో పకృతి అందాలు కనుఇందు చేస్తున్నాయి. అయితే చలికి వృద్ధులు మరియు చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి జ్వరాలు, జలుబు వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. వైద్యులు అవసరంలేని సమయంలో బయటకు వెళ్లకుండా , వేడి దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


