Trinethram News : Andhra Pradesh : ఎగువన వర్షాలు కురుస్తుడటంతో కృష్ణ, తుంగభద్ర పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 37,136 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 836 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 57 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఎలాంటి ఔట్ ఫ్లో లేదు.
zhttps://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


