Monsoon : రుతుపవనాల కదలికలో ఆలస్యం

TRINETHRAM NEWS

Trinethram News : Jun 14, 2025, ఆంధ్రప్రదేశ్ : నైరుతి రుతుపవనాల కదలిక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. శనివారం నుంచి రుతుపవనాల్లో కదలిక వచ్చి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. మరో 3 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక రావొచ్చని అంచనా. అప్పటివరకూ ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Delay in the movement of

You cannot copy content of this page

Scroll to Top