Karnataka DGP : మహిళలతో రాసలీలలు.. డీజీపీ ఏమన్నారంటే?

TRINETHRAM NEWS

Trinethram News : Jan 19, 2026, DGP ర్యాంకు అధికారి రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. దీనిపై సదరు అధికారి స్పందించారు.

‘ఇది నాకు షాకింగ్గా ఉంది. వీడియో ఫ్యాబ్రికేటెడ్. అసలు ఇదంతా జరగలేదు’ అని అన్నారు. కాగా దీనిపై ఆయన హోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.

అటు ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని CM సిద్దరామయ్య స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Having sex with women.. What did the DGP say?

You cannot copy content of this page

Scroll to Top