Harish Rao : ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ

TRINETHRAM NEWS

Trinethram News : తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించాం

వ్యాప్‌కోస్ సూచన మేరకు, CWC నివేదిక మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషన్‌కు తెలియజేశాను

నీళ్ళు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే, నీళ్ళున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చాము –మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Harish Rao Kaleshwaram inquiry

You cannot copy content of this page

Scroll to Top