జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 12.00.31 PM

TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట టౌన్, జనవరి1

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరం లో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతోనీ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు . సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.ఆనందంతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆశిస్తూ..,కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త ఆలోచనలతో మీరు తలపెట్టిన ప్రతిపనీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ, 2024 ఆంగ్ల సంవత్సరాది మీ కుటుంబానికి అన్ని సుఖసంతోషాలూ అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page