జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 10.03.53 AM

TRINETHRAM NEWS

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్..

పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న విద్యార్థి..

పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ సూరి లీల నవీన్ అరెస్ట్..

సూరితో పాటు వీర సాయి తేజను అరెస్ట్ చేసిన పోలీసులు..

న్యూఇయర్ వేడుకల్లో సప్లై చేసేందుకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చిన నవీన్, సాయి..

లోన్ యాప్‌లో అప్పులు తీసుకున్న నవీన్.. అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ అమ్ముతున్న నవీన్.

You cannot copy content of this page