IMG 20250101 WA0048
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ *తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
కొత్తసంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పుష్పవృక్షం,బోకేతో శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి
అందుకు ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి సైతంఆప్యాయంగా శుభాకాంక్షలు అన్న అంటూ పరస్పరం ఆలింగనం చేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
