జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 01 at 19.27.33

TRINETHRAM NEWS

ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం

Trinethram News Telangana : నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది

ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు

అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది

ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు

నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ రెడ్డికి ఏమి దొరకటం లేదు

జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు

నాపై కేసు పెడితే.‌. రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి

రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? – మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page