IMG 20250101 WA0049
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు దోమ మండలంమైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని స్వామివారిని వేడుకున్నట్టు ఎమ్మెల్యే TRR తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
