Deputy CM Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు

TRINETHRAM NEWS

తేదీ : 18/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); శాసనసభలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు చేకూరుతుందని, తగ్గింపు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఇకపై సామాన్యులు వినియోగించే ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయని, కేంద్రం ప్రజలకు లాభదాయకమైన సంస్కరణలు తీసుకొస్తుందని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

GST reforms will benefit the people

You cannot copy content of this page

Scroll to Top