తేదీ : 18/09/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); గన్నవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఆయన జైలు నుంచి విడుదలైన తరువాత పార్టీ నేతలను కలవడానికి కూడా ఇష్టపడటం లేదని రాజకీయ వర్గాల్లో మాట వినిపిస్తోంది. ఆయన చేసిన తప్పులకు కూటమి నాయకులు సంబంధిత కేసులు పెడుతుండడంతో ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని, భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన గన్నవరం లో ఉంటున్నాడు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


