Bomma Mahesh Kumar Goud : చేవెళ్ళ నియోజక కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికి నమస్కారం

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ చేవెళ్ళ మీదుగా పరిగి వెళ్తున్న సందర్భంగా రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డి పిలుపు మేరకు 31/07/2025, గురువారం నాడు మధ్యాహ్నం 02:00 గంటలకు చేవెళ్ళ హెడ్ క్వార్టర్ , షాబాద్ చౌరస్తా వద్ద స్వాగతం పలుకుతూ చేవెళ్ళ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి మహేష్ కుమార్ గౌడ్ మరియు మీనాక్షి నటరాజన్ తో పాటుగా బయల్దేరి రంగా పూర్ నుండి పరిగి వరకు పాదయాత్ర లో హాజరు కావాల్సిందిగా .

చేవెళ్ళ నియోజక వర్గం లోని అన్ని మండలాల అద్యక్షులు , రాష్ట్ర నాయకులు , ప్రజా ప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ మైనార్టీ సెల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కిసాన్ సెల్ అధ్యక్షులు బీసీ సెల్ అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ప్రజలు సకాలంలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరుతున్నాను. పామేన భీమ్ భరత్ చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Greetings to all the

You cannot copy content of this page

Scroll to Top