Dudyala Venkataiah : దుద్యాల వెంకటయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు దుద్యాల లక్ష్మణ్ ను పరామర్శించిన వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ దుద్యాల వెంకటయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ అన్నారు.

ఈరోజు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుద్యాల లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిగుళ్లపల్లి రమేష్ కుమార్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమేష్ కుమార్,వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చయ్య, దీపు, సర్పరాజ్, సందీప్ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dudyala Venkataiah's death is

You cannot copy content of this page

Scroll to Top