Grand Felicitation : బదిలీపై వెళుతున్న పంచాయతీ కార్యదర్శులకు ఘనంగా సన్మానం

TRINETHRAM NEWS
Grand Felicitation for Outgoing Panchayat Secretaries

Grand Felicitation : త్రినేత్రం న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి.పెనుమూరు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కరుణాకరన్ నగిరి మండలం ఏవో గా ప్రమోషన్ పై బదిలీ అయ్యారు.

అలాగే పంచాయతీ కార్యదర్శులు మొరవకండిగ పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ నగిరి మండలం మూలనతం గ్రామానికి, తాటిమకులపల్లి పంచాయతీ కార్యదర్శి పి. వెంకటేష్ గుడిపాల మండలo లోని మండి కృష్ణాపురం కి, కత్తి రెడ్డి పల్లి పంచాయతీ కార్యదర్శి ఏ. గణేష్ ఎస్ఆర్ పురం మండలంలోని వేణుగోపాలపురం గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం జరిగింది. వీరికి పెనుమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడిఓ, డిప్యూటీ ఎంపిడిఓ మరియు స్టాప్ వీరిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top