Grain Washed Away : అకాల వర్షంతో వరదల్లో కొట్టుకుపోయిన ధాన్యం

TRINETHRAM NEWS

Trinethram News : నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని నిమ్మ మార్కెట్లో.. అకాల వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం.. రాత్రి భారీ వర్షానికి తిప్పర్తి PACS కేంద్రంలో వరదలో కొట్టుకుపోయిన ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతమైన రైతులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grain washed away in floods

You cannot copy content of this page

Scroll to Top