దేవరకొండ డివిజన్ అక్టోబర్ 09 త్రినేత్రం న్యూస్. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించిన దేవరకొండ నియోజకవర్గం ధర్మ తండాకు చెందిన మూడవత్ శిరీష తండ్రి దేశాయ్ నీ, ధర్మ తండాకు చెందిన మూడవత్ మేఘన తండ్రి బాలు నీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అభినందించారు. అనంతరం తస్యశ్రీ ని శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ఉన్నత విద్యలో రాణించాలని ఆయన కోరారు. విద్యార్థులకు అండగా ఉంటా అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అభిమానులు, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


