Employees Association Elections : 26 న ఉద్యోగుల సంఘం ఎన్నికలు

TRINETHRAM NEWS

దేవరకొండ సెప్టెంబర్ 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ డివిజన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2025-28 సంవత్సరాల కార్య వర్గ ఎన్నికలు 26న నిర్వహించనున్నారు. గురువారం జరిగినసమావేశంలో రంగం అధ్యక్షుడు తాడిశెట్టి నరసింహ ఈ విషయాన్ని వెల్లడించారు.
జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీశైలం ఆధ్వర్యంలో సంఘ సేవాసదనంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సభ్యులందరూ హాజరు కావాలని అంకం చంద్రమౌళి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Employees' Association Elections

You cannot copy content of this page

Scroll to Top