తేదీ : 20/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉగ్రవాదుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి లకు లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏపీ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతరం నిఘా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


