వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు.. క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మంచనపల్లి శ్రీనివాస్ మరియు రాజశేఖర్ రెడ్డి పాల్గొని మొదటగా సయ్యద్ మల్కాపూర్ ప్రైమరీపాఠశాలలో సరస్వతీ దేవికి పూజ కార్యక్రమం నిర్వహించి సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు బుగ్గయ్య మాట్లాడుతూ జాఫర్ పల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తెలుసుకుని వారికి సరి అయిన సూచనలు చేస్తూ మన సంఘము అనేక సమస్యలు సాధించడం జరిగింది.
దాన్ని అనుగుణంగా మీ యొక్క ముఖ్యమైన సమస్య 010 పైన రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రాతినిధ్యము చేస్తా అన్నారు అదేవిధంగా పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ 010 సుమారుగా 20 రోజులలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఫోను ద్వారా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కు తెలియజేయడం జరిగింది , ఉన్నత పాఠశాల చిట్యాల లో పెండింగ్ బిల్లుల పైన చర్చ చేస్తూ ప్రతినెలా 700 కోట్లు రూపాయలతొ మన పెండింగ్ బిల్లు అన్ని అతి త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలియజేయడం జరిగింది మండల జిల్లా కార్యవర్గo భీమయ్య సాయిలు , శ్రీను సుధాకర్ శ్రీశైలం రమేష్ సురేష్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


