Hostel Students : హాస్టల్ విద్యార్థినిలకు చక్కటి అవకాశం-KGBV ముప్పారం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 23 ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలం లోని ముప్పారం గ్రామం కస్తూరిభాయ్ గాంధీ బాలికల విద్యాలయం ఎం మాదవి స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ CEC మొదటి సంవత్సరం లో 15 సీట్లు స్పాట్ అడమిషన్ జరుగుతున్నవి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినయోగించు కోవాలి అని అడ్మిషన్స్ కొరకు ఫోన్ నెంబర్ 9866386308 సంప్రదించలని అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Good opportunity for hostel

You cannot copy content of this page

Scroll to Top