జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 23 వరంగల్ : వరంగల్ నిట్ ప్రాంగణంలో BMS జెండా ఎగురవేసిన కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ నిట్ వరంగల్ గౌరవ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మార్తినేని ధర్మారావు ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ భారతదేశంలో ఒక ప్రముఖ కార్మిక సంఘం అని ఇది 1995 జులై 23న ప్రఖ్యాత జాతీయవాది మరియు కార్మిక నాయకులు దత్తోపంత్ తెంగడి చే మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లో స్థాపించబడిందని ముఖ్య లక్ష్యం కార్మికుల హక్కులను పరిరక్షించడం మరియు వారి సంక్షేమం కార్మికులకు సరైన వేతనాలు మెరుగైన పని పరిస్థితులు సామజిక భద్రత మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం కోసం కృషిచేస్తుందని అన్నారు
ఈ కార్యక్రమంలో కాజిపేట మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, కాంట్రాక్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కార్యదర్శి ప్రమోద్, ఉపాధ్యక్షులు కార్తిక్, లాలు, శారదా,మురళి, విజయ్ కుమార్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bharatiya Mazdoor Sangh 70th

You cannot copy content of this page