Harish Rao : దశదిన కార్యక్రమం లో పాల్గొన BRS పార్టీ సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు

TRINETHRAM NEWS

తినేత్రం న్యూస్ జులై 23 వేలేర్: వేలేర్ మండలం ఇటీవల మాజీ ZPTC స్వర్గీయ చాడ సరిత దశదిన కార్యక్రమం లో సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు మాజీ శాసన సభ్యుడు తాటికొండ రాజయ్య పాల్గొని నివాళులు అర్పించి వారి కుటుంభ సభ్యుల తో భోజనం చేశారు ఈ కార్యక్రమం లో వీరి తో పాటు హన్మకొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్ మాజీ జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ జుబేద లాల్ మహ్మద్ తోకలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS Party Siddipet MLA

You cannot copy content of this page

Scroll to Top