Gavva Vamsidhar Reddy : గవ్వ వంశీధర్ రెడ్డి పరామర్శించిన ఫుడ్ కమిషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్

TRINETHRAM NEWS

వెంకటేశ్వర పల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు గాయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో కోహెడ మండలం వెంకటేశ్వర పల్లి లోని వారి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు వారితో పాటు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ సంది శ్రీనివాస్ రెడ్డి సామాజిక సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ నేత మాజీ ఏఎంసీ డైరెక్టర్ చుంచు శ్రీనివాస్ బెజ్జంకి మండల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gavva Vamsidhar Reddy visited

You cannot copy content of this page

Scroll to Top