జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Gangrape two young women

Gangrape Young Women : త్రినేత్రం న్యూస్ : అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్. 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం. అడిఅణ్ణామలై నుంచి బలవంతంగా అటవీప్రాంతానికి లాక్కెళ్లిన దుండగులు. నగ్నవీడియోలు తీశాక బంగారం దోచుకెళ్లిన నిందితులు. ధర్మపురి పోలీసులకు బాధితురాలు కంప్లయింట్.

ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం. 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. వాసుదేవన్, ఆకాష్, అప్పు సహా 8మంది అరెస్ట్…. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page