
AP Cabinet Meeting : త్రినేత్రం న్యూస్ : అభివృద్ధి, సంక్షేమంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం. హైకోర్టు భవనాల దగ్గర రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాలు. ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు. అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు ఆమోదం తెలపనున్నకేబినెట్. CRDA అగ్నిమాపక విభాగం ఏర్పాటు.
అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు ఆమోదం. గ్రామకంఠంలో 5 సెంట్ల వరకు కేటాయింపు. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్. ఇళ్ల స్థలాలపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe