Gang of Thieves Arrested : దొంగల ముఠా అరెస్ట్

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : మార్చి 12: (త్రినేత్రం న్యూస్); ఏలూరులో వరుస ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు.

తుత్తిక శ్రీనివాస్, చల్లా విజయ్ కుమార్, లక్ష్మీ శ్రీనివాసులు దొంగల ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gang of thieves arrested

You cannot copy content of this page

Scroll to Top