
Funeral of S. Janaki : త్రినేత్రం న్యూస్ : అంత్యక్రియల వివరాలు తెలిపిన కుటుంబసభ్యులు… ప్రజల సందర్శనార్థం ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఈ రోజు (జూలై 12 ఆదివారం) ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మైసూర్‌లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌కు తరలిస్తారు.
జూలై 12న ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఫామ్‌లో జానకమ్మ అంత్యక్రియలు జరుగుతాయి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe