
S. Janaki Passes Away : త్రినేత్రం న్యూస్ : లెజెండరీ సింగర్ ఎస్. జానకి చివరి వరకూ సంగీతంతోనే గడిపారు. ఇటీవల చెన్నైలోని ఆమె నివాసానికి గాయని సునీత వెళ్లి, ఆమె పాదాల చెంత కూర్చొని పాటలు పాడారు.
దీనికి ఎస్. జానకి ఎంతో సంతోషించి, చప్పట్లతో ప్రోత్సహించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే జానకమ్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో అభిమానులు, సంగీత కళాకారులు, గాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe