ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Earthquake in Visakhapatnam

Earthquake: త్రినేత్రం న్యూస్ : తెల్లవారుజామున 4.5 తీవ్రతతో విశాఖలో భూకంపం… విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 5.05 గంటలకు భూమి కంపించినట్టు సమాచారం.

దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు 227 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page