తేదీ : 02/05/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, నుండి సంబంధిత గ్రామాలలో ఉన్నటువంటి బిజెపి నాయకులు, కార్యకర్తలు , అమరావతి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సుల ద్వారా అధిక సంఖ్యలో తరలి వెళ్లి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా ఆంధ్రుల రాజధాని అమరావతి పున; నిర్మాణంలో భాగస్వామ్యలు కావడం తమ అదృష్టమని వాళ్లు అనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


