జూలై 26, 2026
TRINETHRAM NEWS
Free workbooks for government school

Free Workbooks : త్రినేత్రం న్యూస్ : తెలంగాణలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా వర్క్ బుక్స్… 2026-27 విద్యా సంవత్సరం నుండి 6-10 విద్యార్థులకు కూడా వర్క్ బుక్స్ పంపిణీ. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని సుమారు 12 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం. జూలై మొదటి వారంలోగా పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page