MLA T. Rammohan Reddy : దోమ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. బొంపల్లి గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.అనంతరం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే టి రాంమోహరెడ్డి కొత్త బోరు వేయించి,ఈ రోజు స్థానిక నాయకులు,ప్రజలతో కలిసి పూజలు నిర్వహించి బోరును ప్రారంభించారు. బాస్పల్లి గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Foundation stone laid for development works

You cannot copy content of this page

Scroll to Top