వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సోమవారం.. సాయంత్రం 4:00 గంటలకు పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడతాయి. నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై,ఈ వేడుకను విజయవంతం చేయాలని మనవి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


