కడియం నర్సరీని సందర్శించిన అనంతపురం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సందర్శించారు.ఆయతోపాటు వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి, కొత్తపల్లి మూర్తి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం కడియం రావడం జరిగిందని దేశ విదేశాలకు పచ్చని మొక్కలు, అందించడంతోపాటు పర్యావరణానికి పాటుపడుతున్న ఈ నర్సరీ రైతులని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


