Potholes are Dangerous : ప్రమాద కరంగా గోతులు

TRINETHRAM NEWS

తక్షణమే మరమ్మత్తులు చేయాలి…

మండపేట మండలం ద్వారపూడి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర్లోని నాలుగు రోడ్ల కూడలిలో అత్యంత ప్రమాద భరితంగా రహదారి గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ లోడుతో క్వారీ లారీలు వెళ్లడం వలన ఈ గుంతలు ఏర్పడ్డాయని ప్రజలు వాపోతున్నారు. వస్త్ర మార్కెట్ కు వచ్చే వారు ఈ గొయ్య లో పడి గాయాల పాలు అవుతున్నారు.తక్షణమే అర్ అండ్ బి అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Potholes are dangerous

You cannot copy content of this page

Scroll to Top