గిరమోని శ్రీను ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
డిండి (గుండ్ల పల్లి)మే18 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్ పార్టీ డిండి పట్టణ అధ్యక్షుడు గిరామోని శ్రీను ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఆదివారం శ్రీను ని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర రావు, పున్నలింగమయ్య,రామస్వామి,గొడుగు శ్రీశైలం,రామచంద్రం,బల్మూరి లక్ష్మయ్య. తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


